ఆరోగ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారాన్ని వైద్యం వ్యాసములోకి మార్చుతున్నాము
పంక్తి 24:
==అనారోగ్యము==
మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్దికంగాను, స్వల్పం గా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని [[వ్యాధి]] లేక [[అనారోగ్యము]] (Ill-health) అని నిర్వచించవచ్చు .
 
==విద్య==
వివిధ రకాల వైద్య పద్ధతులకు వివిధ స్థాయిలలో విద్యావకాశాలున్నాయి.
; నర్సింగ్
;డిప్లొమా
వైద్య ప్రయోగశాల సాంకేతిక శాస్త్రంలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు (లాబ్ టెక్నీషియన్) 10 వతరగతి విద్యార్హతగా ఇన్సిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్<ref>[http://ipm.ap.nic.in ఇన్సిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్]</ref> , హైద్రాబాద్ లో నిర్వహించబడుతున్నది.
;డిగ్రీ
ఎమ్బిబిఎస్ (MBBS). చూడండి [[ఎమ్సెట్]]
;ఎమ్డి (MD)
 
==ఉపాధి==
ప్రభుత్వ,ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు వివిధ స్థాయిలలో వున్నాయి.నర్స్,నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్,ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి వివిధ స్థాయిలలో నియామకాలు జరుగుతాయి. చిన్న సంస్థలలో నర్సుగా పనిచేయడానికి 10 వతరగతి పూర్తి చేసి, డిప్లొమా స్థాయి విద్య సరిపోతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆరోగ్యం" నుండి వెలికితీశారు