డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
===అండర్ గ్రాడ్యుయేట్ ===
విజ్ఞాన, వాణిజ్య, సామాజిక, కళల శాఖలలో బిఎ,బికాం, బియస్సి కోర్సులు న్నాయి. వీటి కాల వ్యవధి కనీసంగా 3, గరిష్టంగా 9 సంవత్సరాలు. చాలా కోర్సులు తెలుగు మాధ్యమంగా వున్నాయి. ఇంటర్మీడియట్ చదివినవారు నేరుగా ప్రవేశం పొందవచ్చు. సంస్థాగత విద్య లేని వారు, ప్రవేశపరీక్ష రాసి,దానిలో ఉత్తీర్ణులై ప్రవేశం పొందవచ్చు. మొదటి సంవత్సరంలో ఇంగ్లీషు, భాష (తెలుగు/ ఉర్దూ/హిందీ/ వాడుక ఇంగ్లీషు), విజ్ఞానం మరియు సాంకేతికం, సామాజిక శాస్త్రములలో పీఠ విషయాలుంటాయి. రెండవ, మూడవ సంవత్సరాలలో మూడు ( ఆరు విషయాలు) చొప్పున ఐచ్ఛికాంశాలను ఎంచుకోవాలి. కంప్యూటర్ అనువర్తనాలు అనే ఐచ్ఛిక విషయం ఎన్ఐఐటి (NIIT) సహకారంతో అందచేయబడుతున్నది. ఇంకా ఒక సంవత్సరపు లైబ్రరీ మరియు సమాచార శాస్త్రము, పౌర సంబంధాలు కోర్సులున్నాయి.
 
=== పిజి డిప్లొమా===