కుబేరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: si:කුවේර රජ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[Image:Example.Kubera on man.jpg|కుబేరుడు]]
 
[[కుబేరుడు]] ([[సంస్కృతం]]: कुबेर) హిందూ పురాణాల ప్రకారం [[యక్షులు|యక్షుల]]కు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన [[ఉత్తరం|ఉత్తర]] దిక్కుకు అధిపతి అనగా [[దిక్పాలకుడు]]. ఈతని నగరం [[అలకాపురి]]. ఇతడు [[విశ్రవసుడు|విశ్రవసుని]] కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.
 
"https://te.wikipedia.org/wiki/కుబేరుడు" నుండి వెలికితీశారు