దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు

39 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: fa:دیویا بهاراتی; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: fa:دیویا بهاراتی; cosmetic changes)
[[దివ్యభారతి]] (ఫిబ్రవరి 25, 1974 - ఏప్రిల్ 5, 1993) ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి . ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]]తో పరిచయం చేసాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో [[బాలీవుడ్]] లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలా ను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
 
== దివ్యభారతి చిత్రాలు ==
;తెలుగు
# [[బొబ్బిలిరాజా]]
# [[అసెంబ్లీ రౌడీ]]
# [[రౌడీ అల్లుడు]]
# [[ధర్మ క్షేత్రం]]
== బాహ్య లంకెలు ==
* {{imdb name | id=0080251 | name = Divya Bharti }}
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
 
[[en:Divya Bharti]]
[[ar:ديفيا بهارتي]]
[[de:Divya Bharti]]
[[hi:दिव्या भारती]]
[[ta:திவ்யா பாரதி]]
[[ml:ദിവ്യ ഭാരതി]]
[[ar:ديفيا بهارتي]]
[[de:Divya Bharti]]
[[fa:دیویا بهاراتی]]
[[nl:Divya Bharti]]
[[ta:திவ்யா பாரதி]]
21,495

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/544627" నుండి వెలికితీశారు