పురపాలక సంఘము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: stq:Meente
పంక్తి 26:
==[[ఉడా]] ==
[[అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ]] .హైదరాబాదు (హుడా),విశాఖపట్నం(వుడా),విజయవాడ(విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి పట్టణాభివృధ్ధి సంస్థ),వరంగల్,తిరుపతి(తుడా) .
*ఉడా నియమాలు:
*ఉడా నియమాలు: లే అవుట్ అనుమతికి భూమిపై హక్కు నిర్ధారణ పత్రం చూపించాలి. ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపు సర్టిఫికేట్, లేక నోటరీ అఫిడవిట్‌లు ఉండాలి. స్థలం భూసేకరణ ప్రతిపాదనలో లేదని తెలుపుతూ మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన నిరంభ్యంతర పత్రం చూపాలి. ఒకవేళ లే అవుట్ వేసే స్థలం రెసిడెన్షియల్ పరిధిలో లేకపోతే రెసిడెన్షియల్‌గా మార్చుకోవాలి. స్థలం నుంచి ఎల్రక్టిక ల్ లైన్స్ వేసే ప్రతిపాదన లేదని తెలుపుతూ ట్రాన్స్ కో నుంచి నిరభ్యంతర పత్రం ఉండాలి.లే అవుట్ వేసిన భూమిలో 10 శాతం కామన్ సైట్‌గా వదలాలి. 40 అడుగుల రోడ్డు ఉండాలి. ఒకవేళ సదరు స్థలం ఉడా మాస్టా ర్ ప్లాన్‌లో ఉంటే ప్లాన్ ప్రకారం రోడ్లు వదలాలి. వేసిన రోడ్లు ఉడా నిబంధనల ప్రకారం ఉండాలి. 10 టన్నుల బరువైన లారీ వెళ్ళినా రోడ్డు కుంగకుండా ఉండాలి. ఉడా అనుమతులు లభించే వరకూ ప్లాట్లు విక్రయించరాదు.
#లే అవుట్ అనుమతికి భూమిపై హక్కు నిర్ధారణ పత్రం చూపించాలి. ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపు సర్టిఫికేట్, లేక నోటరీ అఫిడవిట్‌లు ఉండాలి.
#స్థలం భూసేకరణ ప్రతిపాదనలో లేదని తెలుపుతూ మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన నిరంభ్యంతర పత్రం చూపాలి.
#ఒకవేళ లే అవుట్ వేసే స్థలం రెసిడెన్షియల్ పరిధిలో లేకపోతే రెసిడెన్షియల్‌గా మార్చుకోవాలి. లేఔట్‌ పొందటానికి ఒక్కో ఎకరాకు దీనికి అభివృద్ధి నిధుల కింద రూ. లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది.
#స్థలం నుంచి ఎల్రక్టిక ల్ లైన్స్ వేసే ప్రతిపాదన లేదని తెలుపుతూ ట్రాన్స్ కో నుంచి నిరభ్యంతర పత్రం ఉండాలి.
#లే అవుట్ వేసిన భూమిలో 10 శాతం కామన్ సైట్‌గా వదలాలి. 40 అడుగుల రోడ్డు ఉండాలి.
#10 టన్నుల బరువైన లారీ వెళ్ళినా రోడ్డు కుంగకుండా ఉండాలి.
#మొక్కలు నాటటం వంటి పనులన్నీ పూర్తయ్యాకే ఉడా చివరి అనుమతి ఇస్తుంది. ఆ తర్వాతే ప్లాట్ల అమ్మకాలు జరపాలి.
 
 
ఇప్పటి వరకు ఉన్న లేదా రాబోతున్న పురపాలక సంఘాలను కలుపుకున్నా సరే గుంటూరు జిల్లా అత్యధిక పురపాలక సంఘాలున్న జిల్లాగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/పురపాలక_సంఘము" నుండి వెలికితీశారు