వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
{{వికీపీడియా ప్రకటనలు}} '''మరొక ప్రకటనను చూపించు''' లింకు వాడుకరి పేజీలనుండి ఉదా: [[వాడుకరి: Arjunaraoc]] రెండు కంటే ఎక్కువ సార్లు పనిచేయటం లేదు.[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 07:21, 27 మే 2010 (UTC)
:: వికీపీడియా లో మార్పుల వేగం ఆధారంగా పనిచేస్తుందట. నవీకరించిన మూసకి మార్చాను. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 11:54, 2 జూన్ 2010 (UTC)
 
== తెవికి గాలింపు(Searching) ==
 
తెవికి గాలింపు వేరే పద్దతిలో వుంది. ఆంగ్ల వికిలో "Infobox desease" అని వెతికితే [http://en.wikipedia.org/w/index.php?title=Special%3ASearch&search=Infobox+Disease&go=Go ఫలితాలు(results)] చాల చూపించింది, అదే తెవికి మాత్రం ఎలాంటి [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%3A%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3&redirs=1&search=Infobox+Disease&fulltext=Search&searchengineselect=mediawiki&ns0=1 ఫలితాలు] లేవు. తెవికి లో [[మూస:Infobox Disease|"Infobox Desease"]] పేరుతో వ్యాసము వునప్పటికి, సున్నా ఫలితాలను చూపుతుంది, బహుశ తెవికి గాలింపు పద్దతి Case Sensitive కావచు. ఈ లోటు పురించమని నా మనవి.--[[వాడుకరి:Ranjithsutari|Ranjithsutari]] 11:51, 22 సెప్టెంబర్ 2010 (UTC)