విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

124 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చి
 
===మూలాలు వనరులు===
ఇక మూలాలు, వనరులు అనగా మీకు ఎక్కడ ఆ పదం అర్ధంతో తారసపడింది తెలపండి. ఉదా: నకలు హక్కులు తీరిపోయిన నిఘంటువులలో, లేక అనుమతి పొందినతరువాత ఇతర నిఘంటువులలోని వివరాలు చేర్చేటప్పుడు ఆ నిఘంటువు వివరాలను వనరులలో వ్రాయండి.
ఇక్కడ పదానికి మూలాలు ప్రత్యేకంగా ఉంటే సూచించ వచ్చు. సాధారణంగా తెలుగు పదాలకు ప్రత్యేకమైన మూలాలు అవసరం లేదు. అందరికీ తెలిసే పదాలను చేర్చే సమయంలో మూలాలు వెతకనవసరం లేదు.
 
===బయట లింకులు===
ఆంగ్ల వీకీ, తెవీకీ లింకులు ఇవ్వాలి. ఆంగ్లవీకీ లింకు ముందే ఉంటుంది. దానిలో పదానికి ఉండే సమానమైన ఆంగ్ల పదాన్ని వ్రాయాలి. ఈ లింకు ఆంగ్ల వీకీలో ఉండే వ్యాసానికి దారి తీస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/544983" నుండి వెలికితీశారు