కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొర్లిపర బాలగంగాధర్ తిలక్''' స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. [[క్విట్ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో జైలుకి వెళ్లారు. తర్వాత [[ప్రజా నాట్యమండలి]]లో పనిచేశాడు. మేనమామలు [[ఎల్‌.వీ. ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత [[అనుపమ]] చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు [[2010]], [[సెప్టెంబరు 23]]న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010</ref>.
== అభ్యుదయ భావాలతో సినిమాలు==
#[[ముద్దుబిడ్డ]] (1956)
పంక్తి 14:
*1974లో '[[భూమి కోసం]] ' సినిమాను నక్సలైట్ ఉద్యమంలో మరణించిన తన సోదరుడు [[కొర్లిపర రామనరసింహారావు]] కు అంకితమిచ్చాడు.
*[[జయప్రద]] ను వెండితెరకు పరిచయం చేశాడు
==అవార్డులు, గుర్తింపులు==.
*2008 సంవత్సరపు [[బీఎన్. రెడ్డి]] అవార్డునుఅవార్డు లభించింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కె.బి._తిలక్" నుండి వెలికితీశారు