"కె.బి. తిలక్" కూర్పుల మధ్య తేడాలు

లింకులు సరిచేయుట, + వర్గాలు
చి
(లింకులు సరిచేయుట, + వర్గాలు)
'''కొర్లిపర బాలగంగాధర్ తిలక్''' స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. [[క్విట్ఇండియాక్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో జైలుకి వెళ్లారు. తర్వాత [[ప్రజా నాట్యమండలి]]లో పనిచేశాడు. మేనమామలు [[ఎల్‌ఎల్.వీవి. ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు [[2010]], [[సెప్టెంబరు 23]]న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010</ref>.
== అభ్యుదయ భావాలతో సినిమాలు==
#[[ముద్దుబిడ్డ]] (1956)
#[[ఎంఎల్ఏఎం.ఎల్.ఏ.]] (1957)
#[[అత్తా ఒకింటి కోడలే]] (1958)
#[[చిట్టి తమ్ముడు]] (1962)
 
[[వర్గం:1926 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:2010 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/545485" నుండి వెలికితీశారు