కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

+మూలం, + అంతర్వికీ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొర్లిపర బాలగంగాధర్ తిలక్''' స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.<rerfref>Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.</ref> [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో జైలుకి వెళ్లారు. తర్వాత [[ప్రజా నాట్యమండలి]]లో పనిచేశాడు. మేనమామలు [[ఎల్.వి.ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు [[2010]], [[సెప్టెంబరు 23]]న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010</ref>.
== అభ్యుదయ భావాలతో సినిమాలు==
#[[ముద్దుబిడ్డ]] (1956)
"https://te.wikipedia.org/wiki/కె.బి._తిలక్" నుండి వెలికితీశారు