విష్ణు పురాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* దధిసముద్రం నడుమ మహాతేజస్సు కలిగిన ఋషుల మధ్య విష్ణువు స్వర్ణ రూపుడై ప్రకాశిస్తుంటాడు. సురాసముద్రం నడుమ దేవతల నివాసమై ఉన్న ప్రదేశమున సంకర్షణుడనే పేరుతో విష్ణువును మదిర, కరీషిణి, కాంతి అను ముగ్గురు దేవతలు పరమసౌందర్యవతులై సేవిస్తుంటారు. అక్కడ ప్రజాపతులు విష్ణువును కలుసుకుంటారు.
=== జంబుద్వీప వర్ణన ===
* జంబుద్వీపము అంటే (భారతదేశం)తూర్పు, పడమరలలో సముద్రాలు రెండు చొచ్చుకుని ఉన్నాయి.
* అందు రత్ననిధులైన ఆరు కుల పర్వతములు ఉన్నాయి. అవి హిమవంతం, హేమకూటం, నిషిధం, నీలం, మేరువు, శృంగవంతం.
* నీల నిషిధముల నడుమ ఉన్న వర్తులాకార సువర్ణమయ ప్రదేశం మేరువు అని పిలువబడుతుంది. దీని వైశాల్యం తొంభైవేల యోజనములు.
పంక్తి 23:
* నీలపర్వతం, నిషిధపర్వతం మధ్యన పడమట ఎంత పొండవు ఉన్నదో అంత పొడవున తూర్పుగా గంధమాధన పర్వతం ఉన్నది.
* మేరువుకు ఉత్తరముగా శ్వేతపర్వతం ఉన్నది. తూర్పున అనంతపర్వతం, దక్షిణమున పీత (పసుపు వర్ణం)పర్వతం, పడమట కృష్ణపర్వతం ఉంది.
* మేరువు మీద తూర్పున శ్వేతపర్వతాన్ని చూస్తూ అమరావతి నగరం. ఉంది. అష్ట దిక్కుల అందు దిక్పాలకులు ఉన్నారు.
=== భారత వర్షం ===
"https://te.wikipedia.org/wiki/విష్ణు_పురాణం" నుండి వెలికితీశారు