విష్ణు పురాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* మేరువు మీద తూర్పున శ్వేతపర్వతాన్ని చూస్తూ అమరావతి నగరం. ఉంది. అష్ట దిక్కుల అందు దిక్పాలకులు ఉన్నారు.
=== భారత వర్షం ===
* భారత వర్షం తొమ్మిది భాగములు. వాటిలో ఎనిమిది అగమ్యములైన గిరులు ఉన్నాయి. హిమాచలం నుండి దక్షిణమున సముద్రం వరకు అవి విస్తరించి ఉన్నాయి. స్వమాలి, హేమమాలి, శంభువు, సువర్ణనిధి, వైడూర్యగిరి, రాజతగిరి (వెండికొండ),మణుమంతము, ఇంద్రద్యుమ్నము ఇది తామ్ర వర్ణం.
* హిమాలయములలో గంధమాదన, కైలాస గిరి, నరనారాయణాశ్రమం, బదరి ఉన్నాయి. అక్కడ గంగ స్వచ్చమైన తెల్లని వేడి నీటిని ఇస్తుంది.
* అది కర్మ భూమి. అందు లెక్కించనలవి గాని అంతర్ద్వీపములున్నాయి. అక్కడ ఫలముల నిచ్చు వృక్షములు, రూపవతులగు స్త్రీలు, దండింనవసరం లేని సన్మార్గులైన మానవులు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/విష్ణు_పురాణం" నుండి వెలికితీశారు