కోట్ల విజయభాస్కరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి జయంత్ కుమార్ (చర్చ) చేసిన మార్పులను, C.Chandra Kanth Rao
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన '''కోట్ల విజయభాస్కరరెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా రెండు సార్లు పనిచేశాడు. [[1982]] - [[1983]] లో మొదటిసారి, మరియు [[1992]] నుండి [[1995]] వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి[[1920]] [[ఆగష్టు 16]] న [[కర్నూలు]] జిల్లాలోని [[లద్దగిరి]] గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి మరియు ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి) మరియు ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి [[సెప్టెంబర్ 27]], [[2001]] న మరణించాడు.
==రాజకీయ జీవితం==
తొలిసారి 1955లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2 సార్లు కర్నూలు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశాడు. మొత్తం 5 సార్లు శాసనసభకు, 6 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు.
==విశేషాలు==
*పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో, గోపీ హోటల్.లో మిత్రులతో సరదాగా పేకాడుకోవటం ఆయన హాబీ.