విష్ణు పురాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* మధ్య దేశమున పాంచాల, మత్స్య, యౌధేయ, కుంతి, కురు, శూరసేనులు ఉన్నారు. తూర్పున వృషధ్వజ, అంజన, పన్నులు, సుహ్మ, వెదేహ, కాశ, ఛేది, మాగధ, కోసలులు ఉన్నారు.వింధ్య పర్వతానికి ఆగ్నేయమున కళింగ, వంగ, పుండ్ర, అంగ, వైదర్భ, మూలకులు ఉన్నారు. దక్షిణమున పులింద, నరరాష్ట్ర, అశ్మక, జీమూత,కర్నాటక, భోజకటకులు ఉన్నారు. నైరుతిలో ద్రావిడ, నాగ, స్త్రీముఖ, కాంభోజ, శకులు, అనంత వాసులు ఉన్నారు. పడమట స్త్రీ రాజ్యం, సైంధవ, మ్లేచ్ఛులు, నాస్తికులు, యవనులు, పటుములు, నైషధములు ఉన్నారు. వాయవ్యమున తుషార, మూలిఖ, ఖశ, మఖ, మహాకోశులు, మహావాసులు ఉన్నారు. లంపగులు, తాళులు, నాగులు, మరుగాంధార, జాహుతులు హమవన్నివాసులు. ఈశాన్యమున త్రిగర్త, బ్రహ్మపుత్రులు, మీన, సతూగణ, కౌలూత, అభిసార, కాశ్మీరులు ఉన్నారు.
* మహేంద్రపర్వమున ఋషికుల్య, ఇక్షుగ, త్రిదివాలయ, లాంగూలి , వంశధార నదులు ఉన్నాయి.మలయ పర్వతమున కృతమాల, తామ్రపర్ణి, పుష్పజ, ఉత్పలావతి, శితోదక, గిరివహా నదులు ఉన్నాయి.సహ్య పర్వతమున తుంగభద్ర, ప్రకార, వాహ్య, కావేరి నదులు ఉన్నాయి. శుక్తిమతీ పర్వతమున ఋషిక, సుకుమారి, మందగ, మందవాసిని, నృపమాల, శిరి నదులు ఉన్నాయి. ఋక్షవత్పర్వమున మందాకిని, అశార్ణ, శోణ, దేవి, నర్మద, తమస, పిప్పిల అను నదులు ఉన్నాయి. వింధ్య పర్వతమున వేణి, వైతరిణి, నర్మద, కుమద్వతి, తోయ, సేతుశిల నదులు ఉన్నాయి. పారియాత్రా పర్వతమున పారా చర్మణ్వతి, పాద విదిశ, వేణువతి, సిప్రా, అవంతి, కుంతి నదులు ఉన్నాయి.
* హిమాలయాలలో జన్మించిన నదులు కౌశికీ, గండకీ, లౌహిత్యము, మేన, ప్రలయక్ష, బహుద, మహానది, గోమతి, దేవికా, వితస్తా, సరయూ, ఇరావతి, శతద్రు, యమున, సరస్వతి నది ఈ నది ఏడు పాయలు సుప్రభ, కాతరాక్షి, విశాల, మానసహ్రద, సరస్వతి, భీమనాద, సువేణువు. భాగీరధి.
"https://te.wikipedia.org/wiki/విష్ణు_పురాణం" నుండి వెలికితీశారు