21,447
దిద్దుబాట్లు
KamikazeBot (చర్చ | రచనలు) చి (యంత్రము కలుపుతున్నది: ur:عضلات) |
చి (యంత్రము కలుపుతున్నది: pnb:پنڈے دے پٹھے; cosmetic changes) |
||
[[
'''కండరాలు''' (Muscles) [[శక్తి]]ని ఉపయోగించి [[చలనము]] కలిగిస్తాయి. ఈ చలనము బహిర్గతం కాని అంతర్గతంగా కాని ఉంటుంది. కండరాలలో మూడు రకాలున్నాయి. వీటిలోని [[గుండె]], [[ప్రేగు]] కండరాల సంకోచ వ్యాకోచాలు మనిషి మనుగడకు అత్యవసరం. మనిషి శరీర చలనానికి [[సంకల్పిత కండరాలు]] ముఖ్యం. మన శరీరంలో ఇంచుమించు 639 కండరాలున్నట్లు ఒక అంచనా. గుండె, ప్రేగుల కండరాలు [[అసంకల్పిత కండారాలు]] అనగా వీటి కదలిక మనకు తెలియకుండానే జరిగిపోతుంది.
== వ్యాధులు ==
* కండరాల వాపు (Myositis)
* మయోపతీ (Myopathy)
* కండరాలు చిక్కిపోవడం (Muscular Atrophy)
* కాన్సర్ (Cancer)
{{మానవశరీరభాగాలు}}▼
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
▲{{మానవశరీరభాగాలు}}
[[en:Muscle]]
[[pag:Laman]]
[[pl:Mięsień]]
[[pnb:پنڈے دے پٹھے]]
[[pt:Músculo]]
[[qu:Sinchi aycha]]
|
దిద్దుబాట్లు