కొలాములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==సామాజిక జీవనం==
[[File:Kolam poojari.jpg|thumb|right|కొలాము పూజారి]]
కొలాములు ప్రధానంగా ఆ సమూహంలో ఉన్న వాళ్ళను కాకుండా, బయటి సమూహాలకు చెందిన కొలాములనే పెళ్ళి చేసుకుంటారు (Exogamy). కొలాముల గణదేవత "ఆయక", గోండీలో "భీమల్" అని వ్యవహరిస్తారు. రిజర్వ్డ్సంరక్షిత ఫారెస్ట్ లఅటవీప్రాంతాల పేరుతో బలవంతంగా గెంటేసిన ఆదివాసుల్లో కొలాములు కూడా వున్నారు. అలా చెల్లాచెదరైనచెల్లాచెదురైన కొలాములు ఏ పండుగకో, పబ్బానికో రిజర్వ్డ్సంరక్షిత ప్రాంతంలోనిఅటవీప్రాంతంలోని వీరి గత జీవితానికి అవశేషాలుగా మిగిలిపోయిన ఆయక గణదేవత [[ఆలయం]]లో కలుసుకుంటారు. [[ప్రార్థన]]లు మన్నించి, ఆపదలలో ఆదుకొనే దేవతగా కొలాములు ఆయక గణదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ దేవాలయాల సంరక్షణ ఆ సమూహంలోని ''[[పూజారి]]'' బాధ్యత. [[దేవత]]ల కోపాలు చల్లార్చడంలో, జరగబోయేది ముందుగా చెప్పడంలో కొలాములు ఆరితేరిన వారని గోండ్లు నమ్ముతారు. అందుకే తమ పండుగలు, [[క్రతువుకృతువు]]లు, [[కొండదేవత]], [[అడవిదేవత]] పూజలు జరిపించే బాధ్యతను కొలాములకే అప్పజెప్పుతారు. ఈ కారణంగానే కొలాము తెగను గోండులు "పూజారి" అని వ్యవహరిస్తారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొలాములు" నుండి వెలికితీశారు