కొలాములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొలాము'''లను వాళ్ళ భాషలో "కొలావర్లు"(kolavars) అని వ్యవహరిస్తారు. కొలాములు [[గోండి (భాష)|గోండి]] భాషకు దగ్గరగా ఉండే [[ద్రావిడ భాషలు|మధ్య ద్రవిడ భాషా]] కుటుంబానికి చెందిన కొలామీ భాషను మాట్లాడతారు. గోండులతో, [[పరధాను]]లతో మాట్లాడేటప్పుడు కొలాములు గోండీలో మాట్లాడతారు. కొలాములలో చాలా మందికి గోండీ భాషపైన మంచి పట్టు వుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతపు కొలాములు ఇప్పుడు వాళ్ళ భాషను పూర్తిగా వదిలేసి తెలుగులోనే మాట్లాడుతుంటారు. అలాగే [[మహారాష్ట్ర]]లోని [[కిన్వట్]] తాలూకాలోని కొలాములు [[మరాఠీ]] మాట్లాడతారు.
 
కొలాములు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 1981 జనగణన ప్రకారం మహారాష్ట్రలో నివసించే కొలాముల జనాభా 1,18,073. అందులో 58,772 మంది స్త్రీలు, 59,301 మంది పురుషులు. కొలాములు ప్రధానంగా యావత్మల్, నాందేడ్, చంద్రపూర్, ఘడ్‌చిరోలీ, వార్ధా జిల్లాలలోనూ నివసిస్తున్నారు. అందులో కూడా 86% జనాభా యావత్మల్, నాందేడ్ జిల్లాలలోనే కేంద్రీకృతమై ఉన్నారు.<ref>[http://books.google.com/books?id=TmDRNTYw49EC&pg=PA143&lpg=PA143&dq=kolam+tribe&source#v=onepage&q=kolam%20tribe&f=false Encyclopaedic profile of Indian tribes By Sachchidananda, R. R. Prasad]</ref>
 
==సామాజిక జీవనం==
"https://te.wikipedia.org/wiki/కొలాములు" నుండి వెలికితీశారు