వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి 202.133.58.52 (చర్చ) చేసిన మార్పులను, 203.217.147.76 వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 48:
==2009 ఎన్నికలు==
2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ మరియు లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> అదేసమయంలో లోక్‌సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు సంపాదించిపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టాడు.
 
''ఆరోగ్య ప్రధాత,ప్రాణ ధాత''
 
రాజీవ్ ఆరోగ్యఁశీ ద్వారా ఎందరో పేధలకు ఉఛిత వైద్యం అంధింఛి ప్రాణం పోసిన దేవుడిలా మరాడు.
 
==కుటుంబం==