సున్నీ ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: vi:Hồi giáo Sunni
చి యంత్రము కలుపుతున్నది: so:Ahlu sunno waljamaaca; cosmetic changes
పంక్తి 3:
 
== జనగణన ==
[[ఫైలుదస్త్రం:MuslimDistribution2.jpg|thumbnail|ఎడమ|సున్నీ షియాల జనగణనా విభజన]]
 
ప్రపంచంలోని ముస్లింల జనగణనావిషయంలో తలో అభిప్రాయంవున్నది. ముస్లింల జనాభా ఎంత? అందులో సున్నీలు షియాల గణన ఎంత? ఈవిషయంపై సరైన అవగాహనే కలగదు. ఒకవిషయంమాత్రం విదితం, అదేమనగా దాదాపు 60ముస్లిం దేశాలున్నాయి అందులో మెజారిటీ షియాలున్న దేశం ఒక్క [[ఇరాన్]] మాత్రమే. [[ఇరాక్]], [[ఆప్ఘనిస్తాన్]] మరియు [[పాకిస్తాన్]]లలో చెప్పుకోదగ్గ షియా సముదాయమున్నది. భారతదేశంలోనూ షియాలు నివసిస్తున్నారు. అదే సున్నీల విషయానికి వస్తే అన్ని ఇస్లామీయ దేశాలలో సున్నీలు మెజారిటీగా కనిపిస్తారు. క్లుప్తంగా ప్రపంచ ముస్లిం జనాభాలో 90% నుండి 92.5% సున్నీ ముస్లింలుంటే, 7.5% నుండి 10% వరకు షియాలున్నారు. <ref>{{cite web|url=http://islamicweb.com/?folder=beliefs/cults&file=shia_population | title="How Many Shia Are in the World?" | publisher=IslamicWeb.com | accessdate=2006-10-18}}</ref>
పంక్తి 118:
[[simple:Sunni Islam]]
[[sk:Sunnitský islam]]
[[so:Ahlu sunno waljamaaca]]
[[sr:Сунити]]
[[sv:Sunniter]]
"https://te.wikipedia.org/wiki/సున్నీ_ఇస్లాం" నుండి వెలికితీశారు