తెలుగు విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వారి విజ్ఞాన సర్వస్వము==
తరువాత 1947లో చెన్నయిలో ప్రారంభమైన [[తెలుగు భాషా సమితి]] డాక్టర్ [[బెజవాడ గోపాలరెడ్డి]] అధ్యక్షతన ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక విషయానుక్రమంగా పన్నెండు సంపుటాలురూపకల్పన ప్రచురించిందిచేసింది. ఆ తరువాత హైద్రాబాదునుండి పనిచేసి 14 కోశాల విజ్ఞాన సర్వస్వమును ప్రచురించింది. 15 అక్టోబరు 1986 లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] లో భాగమై ఇప్పుడు [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] విజ్ఞాన సర్వస్వ కేంద్రము అని పిలవబడుతున్నది.
 
==తెలుగు వికీపీడియా==
;ప్రధాన వ్యాసం: [[తెలుగు వికీపీడియా]]