"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

===లెక్క మీద సున్నా===
వాడికంటూ ఏమీ లేదు అంతా ఇతరులదే.ఇతరుల మీద ఆధారపడి పని చేసేవాడు, అస్వతంత్రుడు, నిష్ప్రయోజకుడు. అంకె మీద ఆధారపడి మాత్రమే సున్నా తన విలువను పెంచుకొంటుంది.
===లేమి లేవనివ్వదు===
పేదరికం అభివృద్ధికి ఆటంకం ,ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా ఎంతో కొంత సంపదలు కలిగి ఉండాలన్న భావన
 
===లేవనెత్తడం===
8,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/546392" నుండి వెలికితీశారు