తెలుగు విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
[[గాజుల సత్యన్నారాయణ]] రాసిన "తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష" మొదటిసారిగా జనవరి 2004లో [[అన్నపూర్ణ పబ్లిషర్స్ ]]విడుదల చేశారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. కేవలం 116 రూపాయలు విలువతో [[భాష]] విజ్ఞానము, [[సంస్కృతి]] [[సంప్రదాయము]], [[బాలానందము]], [[శతక]], [[నీతికధా]], [[సంఖ్య]] శాస్త్రము, [[ఆధ్యాత్మిక]], [[కంప్యూటర్]], [[గణితము|గణిత]] శాస్త్ర, [[:వర్గం:విజ్ఞాన శాస్త్రము| విజ్ఞాన]], [[వాస్తు]], [[పంచాంగము]],[[మహిళ]], [[ఆరోగ్యము]], [[క్రీడలు|క్రీడారంగము]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశము]], [[ప్రపంచము]] అనే 18 పర్వాలతో 1000 పైగా పేజీలతో ఒకే ఒక కోశంగా ముద్రితమైంది.
 
==వనరులు==
==లింకులు==
{{మూలాలజాబితా}}
*[http://www.new.dli.ernet.in/ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 2 నకలు ([[భారత డిజిటల్ లైబ్రరీ]]లో) ]
*[http://teluguuniversity.ac.in/encyclopedia/encyclo_home.html పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము విజ్ఞాన సర్వస్వ కేంద్రము]