తెలుగు విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
== తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వము==
[[దస్త్రం:Vignana Sarvasvam(Vol-V) -Vishwa Sahithi.png|right|thumb|విశ్వసాహితి]]
1947లో చెన్నయిలో ప్రారంభమైన [[తెలుగు భాషా సమితి]] డాక్టర్ [[బెజవాడ గోపాలరెడ్డి]] అధ్యక్షతన ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక విషయానుక్రమంగా రూపకల్పన చేసింది. ఆ తరువాత హైద్రాబాదునుండి పనిచేసి 14 కోశాల విజ్ఞాన సర్వస్వమును ప్రచురించింది. 15 అక్టోబరు 1986 లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] లో భాగమై ఇప్పుడు [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] విజ్ఞాన సర్వస్వ కేంద్రము <ref>[http://teluguuniversity.ac.in/encyclopedia/encyclo_home.html పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము విజ్ఞాన సర్వస్వ కేంద్రము] </ref> అని పిలవబడుతున్నది. క్రింద ఇవ్వబడిన శీర్షికలకు , దగ్గరి సంబంధమున్నతెలుగు వికీపీడియా వ్యాసాల లింకులు ఇవ్వబడినవి.
# [[సంస్కృతి| తెలుగు సంస్కృతి సంపుటి-I]]
# [[చతుష్షష్ఠి కళలు|లలిత కళలు]]