ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
[[ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ]] <ref>[http://pressacademy.ap.gov.in ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ]</ref> 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.
==పుస్తకాలు==
ఇది ప్రచురించిన పుస్తకాలు <ref>[http://pressacademy.ap.gov.in/booksForFree.asp ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పుస్తకాలు] </ref>, అంతర్జాలంలో ఉచితంగా లభ్యం.
# గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
# విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
పంక్తి 13:
# తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, [[నండూరి రామమోహన రావు]]
# సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్
 
==వనరులు==
{{మూలాలజాబితా}}