"మేషరాశి" కూర్పుల మధ్య తేడాలు

== జ్యోతిష సమాచారము ==
మేషరాశి అగ్ని తత్వం అగ్ని. పురుష రాశి, చర రాశి, విషమ రాశి, పశు రాశి అని ఇతర నామాలు దీనికి ఉన్నాయి. చతుష్పాద రాశి, క్రూర రాశిగా కూడా వ్యవహరిస్తారు.ఈరాశ్యధిపతి కుజుడు కనుక రత్నము పగడము. ఈ రాశితో సంబంధం ఉన్న వారు మితమైన ఎత్తు కలిగి ఉంటారు. జాతి క్షత్రియ, శబ్ధములు అధిక శబ్ధం, జీవులు పశువులు వర్ణం, రక్త వర్ణం, దిశ తూర్పు దిశ, శరీర ప్రకృతి పిత్తం, సంతానం అల్పం, కాల పురుషుని అంగం శిరస్సు, ఉదయం పృష్ఠ, సమయం రాత్రి అని జ్యోతిష శాస్త్ర వివరణ.
{{తెలు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/546568" నుండి వెలికితీశారు