చర్చ:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-16: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
WP:NAME
పంక్తి 2:
: పేరు బాగానే వుంది. ప్రభుత్వ శాఖలు అనే దానిలో ప్రతి శాఖకి లింకు కల్పించాలి. శాఖ అనేది చాలా వరకు శాశ్వతము, మంత్రులు మారతారు. అందుకని ఇప్పుడున్న శీర్షికని అలానే వుంచి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలికి దారి మళ్లింపు ఇస్తే బాగుంటుంది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 03:42, 2 అక్టోబర్ 2010 (UTC)
:: శాఖలను, మంత్రివర్గ పేజీలను వేరు చేస్తేనే మంచిదనిపిస్తుంది.తరవాత మార్పులకు సౌలభ్యంగావుంటుంది. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ శాఖలను, ఒకటి అంతకన్న ఎక్కువ మంత్రులు నిర్వహించవచ్చుకదా--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 04:13, 2 అక్టోబర్ 2010 (UTC)
::: ఇప్పుడున్న శీర్షికని అలానే వుంచోద్దు, ఎదుకంటే పట్టికకు ముందు మంత్రిమండలి(ఆవిర్భావం, మండలి సంఖ్యా, ప్రస్తుత మండలి వివరాలు, మండలి కాలమానము మొదలగు) వివరాలను పొందుపరచాలి. ఇప్పుడున పట్టిక ''"౧౩ వ మంత్రిమండలి"'' అని అంటారు, కానీ ౧౪ వ మంత్రిమండలి ఏర్పడే వరకు దీనినే "ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి" అనీ అంటారు. మండలిలో శాఖా మరియు మంత్రుల మార్పు ఎప్పుడు జరిగేదే, రెండుటిలో దేన్నికూడా శాశ్వతం అనుకోలేము. ఈ వ్యాసం పేరు '''"ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి"''' గా ఉంచి మిగితా వాట్టికి దారిమళ్ళింపు లంకె తయారుచేస్తే బాగుంటుంది. --[[వాడుకరి:Ranjithsutari|Ranjithsutari]] 09:48, 2 అక్టోబర్ 2010 (UTC)
Return to "ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-16" page.