"వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 40వ వారం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: center|200px '''ఆగుంబె''', కర్ణాటక రాష్ట్రంలోని షిమోగ ...)
 
చి
 
కుంచికాళ్ జలపాతాలు భారతదేశంలో అత్యధిక ఎత్తు నుండి పడుతున్న జలపాతాలలో ఒకటి. ప్రపంచ జలపాతాలలో ఈ జలపాతం 116 వ స్థానంలో ఉన్నది.
బరకనా జలపాతం 850 అడుగులు లేదా 259 మీటర్ల ఎత్తు నుండి పడుతోంది. బరకనా జలపాతం భారత దేశంలోనే అత్యంత ఎత్తు నుండి పడుతున్న జలపాతాలలో 10వ స్థానంలో ఉన్నది. సీతా నది కొండలపై నుండి పడుతూ బరకనా జలపాతంగా మారుతోంది. ఈ బరకనా జలపాతానికి '''సీతా జలపాతం''' అనే మరోపేరు కూడా ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తిలో ఈ జలపాతం ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఓణకేఓనకె అబ్బే జలపాతాలు
ఆగుంబెకి దగ్గరలో ఉన్న మరొక జలపాతం. [[ఆర్.కె.నారాయణన్]] రచించిన [[మాల్గుడి డేస్]] అనే నవల ఆధారంగా శంకర నాగ్ దర్శకత్వంలో నిర్మించబడిన [[మాల్గుడి డేస్‌]] ధారావాహిక కార్యక్రమంలోని చాలా భాగం ఆగుంబెలో చిత్రించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/548032" నుండి వెలికితీశారు