"నిజాంపట్నం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=నిజాంపట్నం||district=గుంటూరు|mandal_map=Gunturu mandals outline54.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నిజాంపట్నం|villages=8|area_total=|population_total=60930|population_male=31210|population_female=29710|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=65.75|literacy_female=45.92}}
'''నిజాంపట్నం'''(''Nizampatnam''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[గుంటూరు]] జిల్లాలోని ఒక మండలము మరియు ప్రాచీన ఓడ రేవు. పూర్వము దీనిని పెద్దపల్లి అని పిలిచేవారు. [[డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ]] [[కోరమండల్ తీరము]] లో తమ మొదటి ఫ్యాక్టరీని [[1606]] లో ఇక్కడ నెలకొల్పినది. ఇక్కడ లినెన్ బట్ట తయారుచేసేవారు. డచ్చివారి ఫ్యాక్టరీ [[1669]] లో మూతపడినది. దక్షిణ భారతదేశములో మొదటి బ్రిటిషు వర్తక స్థావరము [[1611]] లో ఇక్కడ నెలకొల్పారు. [[1621]] లో బ్రీటిషు వారు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. [[నిజాం]] దీన్ని ఉత్తర సర్కారులలో భాగముగా ఫ్రెంచి వారికి రాసిచ్చాడు కాని [[1759]] లో [[ఆసిఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్|సలాబత్ జంగ్]] బ్రిటిషు వారి దత్తముచేశాడు.
ప్రస్తుతం నిజాంపట్నం మండలం [[రేపల్లె]] [[శాసనసభ]] నియోజకవర్గం లో కొనసాగుతోంది. కిందటి (అనగా 2004 ) సార్వత్రిక ఎన్నికలలో ఈ మండలం [[కూచినపూడి]] నియోజకవర్గం లో ఉండటం జరిగింది. ఆ తరువాతి పునర్వ్యవస్తీకరణ సంఘం ఈ మండలాన్ని రేపల్లె నియోజకవర్గం లోకి మార్చడం జరిగింది. 2004 మరియు 2009 శాసనసభ ఎన్నికలలో కూచినపూడి మరియు రేపల్లె నుండి పోటి చేసి గెలిచిన మోపిదేవి వెంకట రమణారావు గారు ఈ గ్రామ వాస్తవ్యులే. ప్రస్తుతం వారు [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం లో సాంకేతిక విద్య మరియు న్యాయ శాఖా మాత్యులుగా పని చేస్తున్నారు.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/548044" నుండి వెలికితీశారు