"కూచినపూడి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కూచినపూడి''', [[గుంటూరు]] జిల్లా, [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము .
 
మండలకేంద్రం [[నిజాంపట్నం]] కానీఅయినప్పటికీ, అసెంబ్లీ[[శాసనసభ]] నియోజక వర్గం పేరు కూచినపూడి. కాని కూచినపూడిలో సదుపాయాలు, అభివృద్ధి కొరత ఉంది. అయితే కూచినపూడి, గరువుపాలెంలలో చదువుకొన్నవారు బాగా ఎక్కువ.
:ఈ ఊరిలో ఒక శివాలయము, ఒక రామాలయం ,ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి.2009 ఎన్నికల సమయంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో కూచినపూడి నియోజకవర్గం [[రేపల్లె]] నియోజకవర్గంలో కలిపారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/548045" నుండి వెలికితీశారు