మంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చాలా వరకు అక్షర దోషాలను సరి దిద్దాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
 
'''మంగళూరు''' ([[కన్నడతుళు]]: ಮಂಗಳೂರುకుడ్ల, [[ఆంగ్లము]]:Mangalore, [[తుళుకన్నడ]]:కుడ్ల ಮಂಗಳೂರು, [[కొంకణి]]: కుడియాల్‌), {{ఆడియో|Mangalore.ogg|పలకడం}}, నగరము [[కర్ణాటక]] రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరము కర్ణాటక రాష్ట్రానికి , [[భారతదేశం|భారత దేశానికి]] ఒక నౌకాశ్రయము ఇచ్చినది. ఈ నగరము భారత దేశ పశ్చిమమున [[అరేబియా సముద్రము]]తీరములో [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమలకు]] పశ్చిమాన కలదు.
 
మంగళూరు [[దక్షిణ కన్నడ]] జిల్లా రాజధాని మరియు అధికార మరియు పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి మరియు దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైఋతి దిక్కులో ఉన్నది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి మరియు గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము.
"https://te.wikipedia.org/wiki/మంగళూరు" నుండి వెలికితీశారు