కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి పెండ్యాల వెంకట కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన జి.ఎస్.రావుపై 1331 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకట కృష్ణారావుకు 65329 ఓట్లు రాగా, జి.ఎస్.రావుకు 63998 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున టి.వి.రామారావు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.మోషేన్ రాజు, భారతీయ జనతా పార్టీ నుండి బుంగా సారథి, ప్రజారాజ్యం పార్టీ నుండి సురేంద్రనాథ్ బెనర్జీ, లోక్‌సత్తా పార్టీ తరఫున సుదర్శన్ సింగ్ పోటీచేశారుపోటీచేశారుపిరమిడ్ పార్టీఆనె ఆద్యాత్మిక పార్టీ కూడా పొటీ ఛెసిన్ది.
.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]