కర్ణాటక జిల్లాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: ne:कर्नाटकका जिल्लाहरु; cosmetic changes
పంక్తి 1:
[[కర్ణాటక]] రాష్ట్రం, నాలుగు డివిజన్లు, 30 జిల్లాలుగా పాలనాపరంగా వ్యవస్థీకరించబడి ఉన్నది.
 
== జిల్లాల చరిత్ర ==
కర్ణాటక ప్రస్తుత స్వరూపంలో 1956లో [[మైసూరు రాజ్యం]], కూర్గు సంస్థానము మరియు [[బొంబాయి]], [[హైదరాబాదు]], [[మద్రాసు]] రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఏకమై ఏర్పడింది. మైసూరు రాజ్యం పది జిల్లాలుగా విభజించబడి ఉన్నది. అవి - బెంగుళూరు, కోలార్, తుముకూరు, మాండ్యా, మైసూరు, హసన్, చిక్‌మగలూరు (కదూర్), షిమోగా జిల్లాలు. 1953లో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాలు వేరుపడి ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు, బళ్లారి జిల్లాను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి మైసూరు రాష్ట్రంలో కలిపారు. ఆ తరువాత కొడగు జిల్లా ఏర్పడింది. 1956లో మద్రాసు రాష్ట్రం నుండి దక్షిణ కన్నడ జిల్లాను, బొంబాయి రాష్ట్రం నుండి ఉత్తర కన్నడ, ధార్వడ్, బెల్గాం మరియు బీజాపూర్ జిల్లాలను, హైదరాబాదు రాష్ట్రం నుండి బీదర్, గుల్బర్గా మరియు రాయచూరు జిల్లాలు తరలించబడ్డాయి.
 
పంక్తి 10:
2009 డిసెంబర్ 30న 30వ జిల్లాగా, యాద్గిర్ జిల్లాను సృష్టిస్తూ అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.<ref name="newdistrict">{{cite web|url=http://www.hindu.com/2009/12/30/stories/2009123051050300.htm|title=Creation of Yadgir district|work=Online Edition of The Hindu, dated 2009-12-30}}</ref>
 
== జిల్లాల పట్టిక ==
<table>
<tr>
<td>
[[బొమ్మదస్త్రం:Karnataka-districts-numbered.png|450px|కర్ణాటక జిల్లాలు]]
</td>
<td>
# [[బగల్ కోట జిల్లా|బగల్ కోట]]
# [[బెంగుళూరు జిల్లా|బెంగుళూరు]]
# [[బెంగుళూరు గ్రామీణ జిల్లా|బెంగుళూరు గ్రామీణ]]
# [[బెల్గాం జిల్లా|బెల్గాం]]
# [[బళ్లారి జిల్లా|బళ్లారి]]
# [[బీదరు జిల్లా|బీదరు]]
# [[బీజాపూర్ జిల్లా|బీజాపూర్]]
# [[చామరాజనగర్ జిల్లా|చామరాజనగర్]]
# [[చికమగలూరు జిల్లా|చికమగలూరు]]
# [[చిత్రదుర్గ జిల్లా|చిత్రదుర్గ]]
# [[దక్షిణ కన్నడ జిల్లా|దక్షిణ కన్నడ]]
# [[దావణగెరె జిల్లా|దావణగెరె]]
# [[ధార్వాడ జిల్లా|ధార్వాడ]]
# [[గదగ్ జిల్లా|గదగ్]]
# [[గుల్బర్గా జిల్లా|గుల్బర్గా]]
# [[హసన్ జిల్లా|హసన్]]
# [[హవేరి జిల్లా|హవేరి]]
# [[కొడగు జిల్లా|కొడగు]]
# [[కోలార్ జిల్లా|కోలార్]]
# [[కొప్పళ జిల్లా|కొప్పళ]]
# [[మాండ్య జిల్లా|మాండ్య]]
# [[మైసూరు జిల్లా|మైసూరు]]
# [[రాయచూరు జిల్లా|రాయచూరు]]
# [[షిమోగా జిల్లా|షిమోగా]]
# [[తుముకూరు జిల్లా|తుముకూరు]]
# [[ఉడిపి జిల్లా|ఉడిపి]]
# [[ఉత్తర కన్నడ జిల్లా|ఉత్తర కన్నడ]]
# [[రామనగర్ జిల్లా|రామనగర్]]
# [[చిక్‌బళ్లాపూర్ జిల్లా|చిక్‌బళ్లాపూర్]]
# [[యాద్గిర్ జిల్లా|యాద్గిర్]]
</td>
</tr>
</table>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 60:
[[kn:ಕರ್ನಾಟಕದ ಜಿಲ್ಲೆಗಳು]]
[[mr:कर्नाटकातील जिल्हे]]
[[ne:कर्नाटकका जिल्लाहरु]]
[[new:कर्नाटकया जिल्ला]]
[[ru:Список округов Карнатаки]]
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_జిల్లాలు" నుండి వెలికితీశారు