"దసరా" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  10 సంవత్సరాల క్రితం
చి
చి (→‎ఆయుధపూజ: I corrected some of the spelling mistakes in this section.)
చి (→‎విజయవాడ భేతాళ నృత్యం: Spelling mistakes are corrected.)
 
===విజయవాడ భేతాళ నృత్యం===
విజయవాడలోని ప్రధనప్రధాన ఆలయాలలో బెజవాడ కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తిలో ఉరేగిస్తారు.
1వ టవున్ పోలీసు స్టేషను వద్దకు రావడముతో ఉరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/548513" నుండి వెలికితీశారు