నాస్తిక కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సామాజిక మార్పు సంస్థ నాస్తిక కేంద్రం (Atheist Centre) <ref>[http://www.atheistcentre.in/ నాస్తిక కేంద్రం ]</ref> [[గోరా]] మరియు [[సరస్వతీ గోరా]] చే 1940లో [[కృష్ణా ]]జిల్లాలో [[ముదునూరు ]] గ్రామంలో స్థాపించబడింది. స్వాతంత్రం వచ్చే సమయాన విజయవాడకు[[విజయవాడ]]కు తరలించబడి, నాస్తిక వాదం, మానవతా వాదం, సామాజిక మార్పులకు కేంద్రస్థానం గా మారింది. గోరా 1975 లో చనిపోయినతరువాత, సరస్వతీ గోరా మార్గదర్శకత్వంలో సమగ్ర గ్రామీణాభివృద్ధికి మరియు, మతనిరపేక్ష మరియు మానవాతవాద మూలాలపై జీవనాన్ని అలవరచుకోవాటానికి పాటుబడింది. ఈ కేంద్రం విజయవాడలో బెంజి సర్కిల్ దగ్గర వుంది.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/నాస్తిక_కేంద్రం" నుండి వెలికితీశారు