"గరుడ పురాణం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: hi:गरुड़ पुराण, ne:गरुड़ पुराण; cosmetic changes)
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''గరుడ పురాణం''' [[వ్యాస మహర్షి]] చే రచింపబడిన [[అష్టాదశ పురాణాలు|అష్టాదశ పురాణాలలో]] ఒకటి. ఈ పురాణం శ్రీ [[శ్రీ మహా విష్ణువు|మహా విష్ణువు]] చేత అతని వాహనమైన [[గరుత్మంతుడు|గరుడు]]నకు ఉపదేశించబడినది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.
 
ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే [[నరకం|నరక లోక]] వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేశే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, [[పాపాలు]] చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, [[పుణ్యం]] సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
73

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/548816" నుండి వెలికితీశారు