వైద్యశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ చేర్చు
పంక్తి 1:
[[File:The Doctor Luke Fildes crop.jpg|right|thumb| ఒక డాక్టరు రోగికి చికిత్స చేస్తున్న దృశ్యం]]
{{వైద్య శాస్త్రం}}
 
 
'''వైద్యము''' లేదా '''వైద్య శాస్త్రం''' (Medicine or Medical Sciences) జనుల [[ఆరోగ్యము|ఆరోగ్యాన్ని]] పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం. మౌలికమైన విజ్ఞానశాస్త్రానికీ, దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకూ కూడా వైద్యం అనె పదాన్ని వాడుతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్యశాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది.
 
"https://te.wikipedia.org/wiki/వైద్యశాస్త్రం" నుండి వెలికితీశారు