"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది: zh:迦叶波; cosmetic changes
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: en:Kashyap)
చి (యంత్రము కలుపుతున్నది: zh:迦叶波; cosmetic changes)
[[Imageదస్త్రం:033-vamana.jpg|thumb|200px|కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన [[వామనుడు]], [[బలి చక్రవర్తి]] సభలో]]
'''కశ్యపుడు''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు. <br />
[[వాల్మీకి]] [[రామాయణం]] ప్రకారం [[బ్రహ్మ]] కొడుకు.<br />
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. [[పరశురాముడు]] ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి [[అరిష్టనేమి]] అనే పేరుంది.<br />
 
== కశ్యపుని వంశవృక్షం ==
* కశ్యపునికి [[అదితి]] వలన [[ఆదిత్యులు]] జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే [[ఇక్ష్వాకు వంశం]]గా పరిణమించింది, వీరి వంశీయుడైన [[ఇక్ష్వాకు]] మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన [[రఘువు]] పేరు మీద [[రఘువంశము]]గా పేరుపొందినది. తరువాత దశరధుని కుమారుడు శ్రీరాముని చేరింది. <ref name=valmiki>[http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm Lineage of Kashyapa] [[Ramayana|Valmiki Ramayana]] - Ayodhya Kanda in Prose Sarga 110.</ref>.
 
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించినది.
 
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]] మరియు [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896], Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
* కశ్యపునికి [[కద్రువ]] వలన [[నాగులు]] (పాములు) జన్మించారు.
* భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి [[ముని]] వలన [[అప్సరసలు]] జన్మించారు.
 
== మూలాలు ==
<references/>
* డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనం చేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[pl:Kaśjapa]]
[[ru:Кашьяпа (индуизм)]]
[[zh:迦叶波]]
20,699

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/548956" నుండి వెలికితీశారు