తెలుగు ప్రథమాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి ప్రముఖులు చేర్చాము
పంక్తి 35:
* తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం [[హితసూచని]] (1853) - [[స్వామినేని ముద్దునరసింహంనాయుడు]] (1792-1856).
* తొలి [[ఉరుదూ-తెలుగు నిఘంటువు]] - [[ఐ.కొండలరావు]] 1938
== తెలుగు ప్రముఖులు ==
* ఢిల్లీ దర్బారు (ఫిరొజ్ షా తుగ్లక్) లో తొలి వజీరు (ప్రధానమంత్రి)-- [[మాలిక్ మక్బూల్]] / యుగంధర్ లేక దాది (సాగి) గన్నమ నాయకుడు.
* ప్రధాన మంత్రి అయిన తొలి [[తెలుగు]] వ్యక్తి--[[పి.వి.నరసింహారావు]]
* రాష్ట్రపతి అయిన తొలి [[తెలుగు]] వ్యక్తి--[[వి.వి.గిరి]]
* [[అంటార్కిటికా]] కు వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి--[[దాట్ల రామదాసు]]
* [[ఒలింపిక్ క్రీడలు|ఒలంపిక్ క్రీడలలో]] పతకం సాధించిన తొలి తెలుగు వ్యక్తి--[[కరణం మల్లేశ్వరి]]
[[వర్గం:తెలుగు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_ప్రథమాలు" నుండి వెలికితీశారు