వైద్యశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
;ఎమ్బిబిఎస్ (MBBS): ఈ విద్యని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా <ref>[http://www.mciindia.org/ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ] </ref> నియంత్రిస్తుంది. చాలా రాష్ట్రీయ విద్యాలయాలు, జాతీయ విద్యాలయాలలో ఈ చదువు నేర్చుకోవచ్చు.
ప్రథమ సంపర్క వైద్యునికి కావల్సిన జ్ఞానము, నిపుణతలు, నడవడిక సమకూరేటట్లుగా విద్యవిషయాలుంటాయి. 4.5 సంవత్సరాల చదువు తర్వాత ఒక సంవత్సరము ఆసుపత్రిలో శిక్షక వైద్యుడిగా పనిచేయాల్సివుంటుంది. శరీర నిర్మాణము,మానవ జీవక్రియలు,జీవరసాయన శాస్త్రం, మానవీయ శాస్త్రాలు మరియు సముదాయ ఆరోగ్యం, రోగము,సూక్ష్మజీవశాస్త్రము, మందులశాస్త్రము, నేరపరిశోధనలో సహకరించే వైద్య విషయాలు మరియు రసాయనాల విషతుల్యత, సముదాయ ఆరోగ్యం, వైద్యం, శస్త్ర చికిత్స మరియ అనుబంధ విషయాలు ఈ కోర్సులో భాగం.
;బిడిఎస్ (‌BDS): ఈ విద్యని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా <ref>డెంటిస్ట్రీ,[http://www.dciindia.org/ డా ఎఎస్డెంటల్ నారాయణ,కౌన్సిల్ ఆంధ్రజ్యోతిఆఫ్ దిక్చూచిఇండియా 28] జూన్ 2010</ref> నియంత్రిస్తుంది. దంత వైద్యునిగా విద్యార్థిని తయారు చేసేది ఈ బిడిఎస్ <ref>డెంటిస్ట్రీ, డా ఎఎస్ నారాయణ, ఆంధ్రజ్యోతి దిక్చూచి 28 జూన్ 2010</ref> కోర్సు. ఆసుపత్రి శస్త్రచికిత్స శిక్షణ (హౌస్ సర్జన్) తో కలిపి 5 సంవత్సరాలు. ఎంబిబిఎస్ లో విషయాలన్నీ దీనిలోవుంటాయి. ఇవికాక, డెంటల్ మెటీరియల్స్, ఓరల్ పాథాలజీ, ఓరల్ సర్జరీ వుంటాయి. రెండో ఏడాది నుండే ప్రయోగ అనుభవం వుంటుందిఅందుకని కోర్సు ముగిసేసరికి ఉపాధికి తయారుగా వుంటారు. జనాభాలో 90 శాతం మంది దంతసమస్యలకు లోనవ్వుతున్నారు. అయితే లక్షమందికి కూడా ఒక్క దంతవైద్యుడు లేరు. అందువలన ప్రభుత్వ ఉద్యోగమే కాక ప్రైవేటు ప్రాక్టీస్ కు అవకాశాలెక్కువ. ఎంబిబిఎస్ తో సమానంగా జీత భత్యాలుంటాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/వైద్యశాస్త్రం" నుండి వెలికితీశారు