వైద్యశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి →వైద్యము |
Arjunaraoc (చర్చ | రచనలు) చి →వైద్యము |
||
పంక్తి 40:
=== వైద్యము===
;ఎమ్‌బిబిఎస్ (MBBS): ఈ విద్యని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా <ref>[http://www.mciindia.org/ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ] </ref> నియంత్రిస్తుంది. చాలా రాష్ట్రీయ విద్యాలయాలు, జాతీయ విద్యాలయాలలో ఈ చదువు నేర్చుకోవచ్చు. ప్రథమ సంపర్క వైద్యునికి కావల్సిన జ్ఞానము, నిపుణతలు, నడవడిక సమకూరేటట్లుగా విద్యవిషయాలుంటాయి. 4.5 సంవత్సరాల చదువు తర్వాత ఒక సంవత్సరము ఆసుపత్రిలో శిక్షక వైద్యుడిగా పనిచేయాల్సివుంటుంది. శరీర నిర్మాణము,మానవ జీవక్రియలు,జీవరసాయన శాస్త్రం, మానవీయ శాస్త్రాలు మరియు సముదాయ ఆరోగ్యం, రోగము,సూక్ష్మజీవశాస్త్రము, మందులశాస్త్రము, నేరపరిశోధనలో సహకరించే వైద్య విషయాలు మరియు రసాయనాల విషతుల్యత, సముదాయ ఆరోగ్యం, వైద్యం, శస్త్ర చికిత్స మరియ అనుబంధ విషయాలు ఈ కోర్సులో భాగం.
;బిడిఎస్ (BDS)
:జనాభాలో 90 శాతం మంది దంతసమస్యలకు లోనవ్వుతున్నారు. అయితే లక్షమందికి కూడా ఒక్క దంతవైద్యుడు లేరు. అందువలన ప్రభుత్వ ఉద్యోగమే కాక ప్రైవేటు ప్రాక్టీస్ కు అవకాశాలెక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంబిబిఎస్ తో సమానంగా జీత భత్యాలుంటాయి.▼
▲జనాభాలో 90 శాతం మంది దంతసమస్యలకు లోనవ్వుతున్నారు. అయితే లక్షమందికి కూడా ఒక్క దంతవైద్యుడు లేరు. అందువలన ప్రభుత్వ ఉద్యోగమే కాక ప్రైవేటు ప్రాక్టీస్ కు అవకాశాలెక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంబిబిఎస్ తో సమానంగా జీత భత్యాలుంటాయి.
|