పసుపు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| binomial_authority = [[Carolus Linnaeus|Linnaeus]]
}}
'''పసుపు''' (Curcuma longa) [[అల్లం]] (Zingiberaceae) జాతికి చెందిన [[దుంప]]. ఈ దుంప లోపలంతా [[పసుపు రంగు]]లో ఉండటం వలన దీనికి '''పసుపు''' అని పేరు వచ్చిందని చెబుతారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో '''పసుపు''' చాలా ముఖ్యమైనది. [[భారతదేశం]]లో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. భారతదేశంలోని [[హిందువులు]] తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. [[మహారాష్ట్ర|మహారాష్ట్రా]]కు చెందిన [[సాంగ్లి]] పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది.
 
== గుణ గణాలు ==
"https://te.wikipedia.org/wiki/పసుపు" నుండి వెలికితీశారు