రక్తం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ur:خون
పంక్తి 7:
 
== రక్తపు రంగు ==
రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి [[ఎరుపు]] రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది రక్తంలో ఉన్న [[రక్తచందురం]] అనే ప్రాణ్యం (protein). ఈ రక్తచందురాన్నే ఇంగ్లీషులో హిమోగ్లోబిన్‌ (hemoglobin) అంటారు. 'రక్తం ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉండకూడదు, ఎర్రగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి సమాధానం ఉందో లేదో తెలియదు కాని వృక్ష సామ్రాజ్యానికి (plant kingdom) ఆకుపచ్చరంగు ఉన్న [[పత్రహరితం]] (chlorophyll) ఒక వ్యాపారచిహ్నంలా (trademark) ఎలా చలామణీ అవుతోందో అదే విధంగా జంతు సామ్రాజ్యంలో (animal kingdom) ఎర్ర రంగు ఉన్న రక్తచందురం చలామణీ అవుతోంది. కనుక 'పత్రహరితం ఆకుపచ్చగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి, 'రక్త చందురం ఎర్రగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి సమాధానాలు ఒక్క చోటే దొరకవచ్చు.
 
 
== రక్తానికి మూలాధారం నీరు ==
"https://te.wikipedia.org/wiki/రక్తం" నుండి వెలికితీశారు