బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: gu:મુંબઈ શેર બજાર; cosmetic changes
పంక్తి 1:
[[ఆసియా]] ఖండంలోనే అతిపురాతనమైన [[స్టాక్ ఎక్స్ఛేంజీ]] '''బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ''' (Bombay Stock Exchange} (Marathi: मुंबई शेयर बाजार). దీనిని [[ముంబాయి]]లోని దలాల్ స్ట్రీట్ లో [[1875]]లో స్థాపించారు. ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన సుమారు 4800కి పైగా కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి. [[2007]] [[ఆగస్టు]] నాటికి ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ అయిన కంపెనీల పెట్టుబడి విలువ 1.11 [[ట్రిలియన్]] డాలర్లు. [[దక్షిణాసియా]]లో ప్రస్తుతం ఇంత విలువ కల్గియున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఇదొక్కటే. 2007 [[అక్టోబర్ 29]]న దీని ఇండెక్స్ 20,000 దాటి రికార్డు సృష్టించింది. [[2008]], [[జనవరి 10]]న 21,000 దాటింది. 2008, [[జనవరి 21]]న 1400 పాయింట్లను కోల్పోవడం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ చరిత్రలోనే అత్యంత భారీ పతనం.
 
== సెన్సెక్స్ వృద్ధి కాలరేఖ ==
* '''1000''' : [[1990]] [[జూలై 25]]
* '''2000''' : [[1992]] [[జనవరి 15]]
పంక్తి 24:
* '''21,000''' : [[2008]] [[జనవరి 10]]
== బయటి లింకులు ==
* [http://www.bseindia.com/ Bombay Stock Exchange] — official web site
* [http://www.nseindia.com/ National Stock Exchange] official web site
* [http://www.bsensedaily.com BSE NSE ]Daily News
* [http://www.investorsouk.com Investor Souk ]Latest information, market buzz and other details about Indian IPO/FPOs
 
== షేర్ మార్కెట్ గురించి తెలియచేసే మరికొన్ని వెబ్‌సైట్లు / పత్రికలు /టి.వి. ఛానళ్ళు ==
* ఈ క్రింద ఇచ్చిన లింకులు షేర్ మార్కెట్టు గురించి, షేర్లు విలువ, కంపెనీల వివరాలు, ప్రపంచ , దేశ, కంపెనీల ఆర్ధిక విషయాలు తెలియ జేసే ఇంగ్లీషు పత్రికలు, ఇంగ్లీషు టెలెవిజన్ ఛానెళ్లు, వాటి తాలుకు వెబ్‌సైట్లు. తెలుగు లో ఉండేది ఒక్క టి.వి.5మనీ టి.వి ఛానెల్. వెబ్ సైట్లో కూడా తెలుగు భాషలోనే ఉంది. ఈ వెబ్ సైట్లు చూసి, షేర్ మార్కెట్ గురించిన అవగాహన పెరుగుతుంది.
 
* [http://www.tv5money.com/ టి.వి5 మనీ]: తెలుగులో స్టాక్ ఎక్స్చేంజి , షేర్ మార్కెట్ వార్తలు
పంక్తి 45:
* [http://in.finance.yahoo.com/ యాహూ ఫైనాన్స్ వెబ్ సైటు]
* [http://www.moneycontrol.com/ మనీ కంట్రోల్ - టి.వి.18 వెబ్‌సైటు]
* [http://www.moneycontrol.com/india/stockmarket/pricechartquote/A/ మనీ కంట్రోల్ - స్టాక్ మార్కెట్ కంపెనీల షేర్ల విలువ చూపించే వెబ్‌సైటు]
* [http://money.rediff.com/companies/ రీడిఫ్ మనీ - స్టాక్ మార్కెట్ లో నమోదయిన కంపెనీల వివరాలు - వాటి షేర్ల విలువ చూపించే వెబ్ సైటు]
* [http://money.cnn.com/ సి.ఎన్.ఎన్. టి.వి. స్టాక్ మార్కెట్ వెబ్‌సైటు]
పంక్తి 79:
[[de:Bombay Stock Exchange]]
[[fr:Bourse de Bombay]]
[[gu:મુંબઈ શેર બજાર]]
[[ja:ボンベイ証券取引所]]
[[mr:मुंबई शेअर बाजार]]