కోనసీమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==సంస్కృతి==
ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని '' అండీ, ఆంయ్ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు.
<!---The culture of konaseema is typical rural culture of Andhra region. Even, the dialect of Telugu spoken here is distinct from other regions of Andhra Pradesh. The Telugu dialect of Konaseema has a special distintion by using the word ''aay'' for replying ''Yes''. The festivals of Rathotsavam (for Lord [[Vishnu]]) and Prabhala Teertham (for Lord [[Shiva]]) are famous all through the region. Most famous of Rathotsavam festivals are of ''Antarvedi teertham'' and ''Yanam teertham''. Most famous of Prabhala Teertham are ''Jaggannathota teertham'' and ''Chirutapudi teertham''. --->
 
"https://te.wikipedia.org/wiki/కోనసీమ" నుండి వెలికితీశారు