అష్టవిధ వివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
పంక్తి 38:
 
;రాక్షసం
కన్య ఆమె బందువుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వారిని ఎదిరించి, బెదిరించి చేసుకొనే వివాహం. ఇలాంటి వివాహాలు పలు పురాణాలలో కానవస్తాయి. [[శ్రీకృష్ణుడు]] [[రుక్మిణీదేవి]] పెళ్ళాడినది ఈ పద్దతిలోనే అయితే అది ఆమె ఇష్టముతో జరిగినది.
 
ఈ విధములైన అష్ట విధ వివాహాలు యాజ్ఞవల్కస్మృతిలో కానవస్తాయి. ఇవే కాక హిందూ సాంప్రదాయంలో [[స్వయంవరం]] అనే మరొక సాంప్రదాయ వివాహం చూడచ్చు. శివదనుస్సును విరిచి [[శ్రీరాముడు]] [[సీత]] ను పెళ్ళాడినది. మత్యయంత్రమును ఎక్కుపెట్టీ [[ద్రౌపదిని]] [[పాండవులుఅర్జునుడు]] చేపట్టినది ఈపద్దతినే.
 
 
"https://te.wikipedia.org/wiki/అష్టవిధ_వివాహాలు" నుండి వెలికితీశారు