అష్టవిధ వివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[యాజ్ఞవల్క్య స్మృతి]]ననుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన [[వివాహం|వివాహాలను]] శాస్త్ర సమ్మతం చేసారు. ఈ వివాహాల వలన వదూవరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేసారు . అవి
 
#బ్రాహ్మ =:- విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం
#దైవ =:- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం
#ఆర్ష =:- కన్యాశుల్కంగా వరుడినుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం
#ప్రాజాపత్య =:- కట్నమిచ్చి పెళ్ళి చేయడం
#ఆసుర =:- వరుడు ధనమిచ్చి వధువును కొనడం
#గాంధర్వ =:- ప్రేమ వివాహం
#రాక్షస =:- వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం
#పైశాచ =:- వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం
 
(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)
"https://te.wikipedia.org/wiki/అష్టవిధ_వివాహాలు" నుండి వెలికితీశారు