"భారతదేశ ప్రధానమంత్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము మార్పులు చేస్తున్నది: ne:भारतका प्रधानमन्त्रीहरु; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: sa:भारतस्य प्रधानमन्त्रिणः)
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ne:भारतका प्रधानमन्त्रीहरु; cosmetic changes)
 
 
== ప్రధానమంత్రి నియామకం ==
 
ప్రధానమంత్రి ని [[రాష్ట్రపతి]] నియమిస్తాడు. లోక్‌సభలో ఆధిక్యత కలిగిన పార్టీకి చెందిన నాయకుడిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. కాని, ఏ ఒక్క పార్టీకి కూడా పూర్ణ ఆధిక్యత (సభ్యుల సంఖ్యలో సగానికంటే ఒకటి ఎక్కువ) లేనపుడు, అత్యధిక సభ్యుల మద్దతు కలిగిన [[సంకీర్ణ ప్రభుత్వం|సంకీర్ణం]] యొక్క నాయకుడిని గాని, లోక్‌సభలో అత్యధికుల మద్దతు కూడగట్టగలిగిన అతిపెద్ద పార్టీ నాయకుడిని గాని రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు.
 
 
== విధులు, అధికారాలు ==
 
ప్రధానమంత్రి తన విధుల నిర్వహణలో సహాయపడేందుకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తాను ఎంపిక చేసిన సభ్యులను రాష్ట్రపతి ప్రమాణ నియమిస్తాడు. మంత్రులకు శాఖలను ప్రధానమంత్రి కేటాయిస్తాడు. మంత్రులను తొలగించే అధికారం ప్రధానమంత్రిదే. మంత్రివర్గ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తాడు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వ్య సాధన, వివాదాల పరిష్కారం ప్రధానమంత్రి బాధ్యత. ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన [[ప్రణాళికా సంఘం|ప్రణాళికా సంఘానికి]] ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు.
 
 
== ప్రధానమంత్రుల జాబితా ==
 
ఇప్పటి వరకు 12 మంది ప్రధానమంత్రులుగా పనిచేసారు. [[జవహర్‌లాల్ నెహ్రూ]] నాలుగు సార్లు చేసాడు ([[1947]]-[[1952]], [[1952]]-[[1957]], [[1957]]-[[1962]], [[1962]]-[[1964]]). [[ఇందిరా గాంధీ]] మూడు సార్లు ([[1966]]-[[1971]], [[1971]]-[[1977]], [[1980]]-[[1984]]), [[అటల్ బిహారీ వాజపేయి]] మూడు సార్లు ([[1996]], [[1998]]-[[1999]], [[1999]]-[[2004]]) ప్రధానమంత్రిగా పని చేసారు.. [[గుల్జారీలాల్ నందా]] రెండు సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినా, ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే.
''*** ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చీలి కాంగ్రెస్ ఐ గా మారింది. అదే వర్గం తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా గుర్తింపు పొందింది.''
 
== బయటి లింకులు ==
* [http://pmindia.nic.in/ భారత ప్రధానమంత్రి]
 
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
[[mk:Премиер на Индија]]
[[ms:Perdana Menteri India]]
[[ne:भारतका प्रधानमंत्रीहरुप्रधानमन्त्रीहरु]]
[[nl:Minister-president van India]]
[[no:Liste over Indias statsministere]]
20,912

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/549992" నుండి వెలికితీశారు