పెన్సిల్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: io, sl, ta మార్పులు చేస్తున్నది: fr, hi
చి యంత్రము మార్పులు చేస్తున్నది: bat-smg:Paišielis; cosmetic changes
పంక్తి 1:
[[Fileదస్త్రం:Pencils hb.jpg|thumb|right|200px|పెన్సిల్]]
[[పెన్సిల్]] రాయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది [[గ్రాఫైట్]] నుంచి తయారు చేయబడుతుంది.
== పుట్టుక ==
పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. <ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/pencil_puttindilaa.htm</ref>ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే [[గ్రాఫైట్]]. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
 
ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ చెక్క గుండ్రంగా ఉండవచ్చు కానీ "సాధారణంగా" పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటే ఆ చెక్కతో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు.
 
== భారత్ లో పెన్సిల్ కంపెనీలు ==
* నటరాజ
* కేమెల్
 
== ఇవీ చూడండి ==
 
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 28:
[[ay:Lapisa]]
[[az:Karandaş]]
[[bat-smg:PaišelėPaišielis]]
[[be:Аловак]]
[[bg:Молив]]
"https://te.wikipedia.org/wiki/పెన్సిల్" నుండి వెలికితీశారు