చండ్ర రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ + మూలాలు
పంక్తి 1:
'''చండ్ర రాజేశ్వరరావు''' (1915-1994) భారత స్వాతంత్ర్య సమరయోధుడు,<ref>[http://www.vundavilli.com/Telugu/Personalities/teluguPersons.htm Eminent Telugu Personalities]</ref> సామ్యవాది, [[తెలంగాణా సాయుధ పోరాటం]]లో నాయకుడు. రాజేశ్వరరావు సంపన్న రైతు కుటుంబం లోకుటుంబంలో జన్మించారు. పాతిక28 సంవత్సరాలకు పైగా [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] (సి.పి.ఐ.)కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.ఉండి 1992లో కారుగాని,ఆరోగ్యకారణాల సెక్రటరీగానివళ్ల లేకుండానేవిరమించుకున్నాడు.<ref name=an>{{cite పనిnews నిర్వహించారు|title=Chandra [[ఢిల్లీ]]లోRajeswara వేసవిలోRao’s ఉష్ణోగ్రతkin భరించరానంతto ఉన్నప్పటికీjoin కూలర్‌Congress కాని, ఎముకలు|url=http://www.hindu.com/2008/09/09/stories/2008090960710800.htm కొరికే చలి|publisher=[[The ఉన్నాHindu]]|date=Sep హీటర్‌09, 2008 కానీ}}</ref><ref>{{cite వాడలేదు.news పార్టీ|title=CPI క్యాంటీన్‌లోవాలంటీర్లతోin కలిసేsearch భోజనం.of నాకుa ఆస్తిపాస్తులుnew లేవు.leader నేనుin ఎవరికీcity ఏమీ ఇవ్వవలసిన|url= అవసరం లేదుhttp://www. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు అనేవారుhindu.com/2007/05/05/stories/2007050517950500.htm|publisher=[[The పంచెHindu]] కాలిపైకి|date=May కట్టి05, నెత్తికి2007 తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడరు.}}</ref> అంతర్జాతీయ [[కమ్యూనిస్టు]] దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళినందుకు రాజేశ్వరరావును `[[ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్]]‌' అవార్డు తో [[సోవియట్‌ యూనియన్‌]], `ఆర్డర్‌ ఆఫ్‌ డెమిట్రోవ్‌' అవార్డుతో [[బల్గేరియా]], అలాగే [[చెకోస్లోవేకియా]], [[మంగోలియా]] దేశాలు అవార్డులతో సత్కరించాయి. దేశ సమైక్యతను కాపాడడం కోసం [[బాబ్రీ మసీదు]]ను మ్యూ జియంగామ్యూజియంగా కాపాడాలని, రాజీ ఫార్ములా ప్రతిపాదించారు. [[మానవతా వాది]]. పార్టీ ఆఫీసులలో చిన్న కార్యకర్తలను సైతం అప్యాయంగా పలకరిం చేవారు. ఎదుటివారు తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవారు. మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవారు. హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్ళేవారు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవారు. హైదరాబాద్‌ [[కొండాపూర్‌]]లోని [[చండ్ర రాజేశ్వరరావు‌ ఫౌండేషన్‌]]లో ఆయన కాంశ్య విగ్రహాన్ని ఉంచారు.
 
[[మానవతా వాది]] అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం అప్యాయంగా పలకరించేవారు. కారుగానీ, సెక్రటరీగాని లేకుండానే పని నిర్వహించారు [[ఢిల్లీ]]లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్పటికీ కూలర్‌ కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్‌ కానీ వాడలేదు. పార్టీ క్యాంటీన్‌లోవాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు. "నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు" అనేవారు. పంచె కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడరు. ఎదుటివారు తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవారు. మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవారు. హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్ళేవారు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవారు. హైదరాబాదు శివార్లలోని [[కొండాపూర్‌]]లో ఉన్న [[చండ్ర రాజేశ్వరరావు‌ ఫౌండేషన్‌]]లో ఆయన కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{తెలంగాణ విమోచనోద్యమం}}
[[వర్గం:1915 జననాలు]]
 
[[వర్గం:1994 మరణాలు]]
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[en:Chandra Rajeswara Rao]]
"https://te.wikipedia.org/wiki/చండ్ర_రాజేశ్వరరావు" నుండి వెలికితీశారు