"అలమేలు మంగాపురం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.
 
ఇప్పటికీ అగ్ర వర్ణాల(బ్రాహ్మణ) ఆధిపత్యం : ఇక్కడ కొనసాగుతున్నది. ఇందుకు నాఈ అనుభవమే ఒక ఉదాహరణ.
అక్టోబరు ఇరవయి౨౦౧౦సంవత్సరం. ఉదయం పది గంటలు.
గుడిలో ఉన్న భక్తులనందరినీ పశువులను తరిమినట్లు బయటకు గెంటివేశారు.
ప్రసాదం సేవిస్తున్న, కొబ్బరి కాయ కొడుతున్న...ఇలా తమ తమ కార్యక్రమాలలో మునిగిన భక్తులను చాలా అమర్యాదకరంగా బయటకు పంపివేశారు దేవాలయ నిర్వాహకులు.
ఇదేమని అడిగితే పోలీసు భాషలో సమాధానం..
సుదూరప్రాంతాల నుండీ వ్యయప్రయాసలతో వచ్చిన భక్తులు చేసేది లేక గుడిబయట దేవిరింపుగా నిలబడి ఉండక తప్పలేదు.
ఇప్పుడు జరిగిందేమిటంటే....షుమారు వందమంది భ్రాహ్మలు.. వారి స్వంత మందిరంలా..గుడిలోకి ప్రవేశించటం..వారికి సకల మర్యాదలతో దేవాలయ సిబ్బంది స్వాగతం పలకడం....సెక్యూరిటి సిబ్బంది ఇదేమీ తమకు పట్టనట్లు చోద్యం చూస్తూ పక్కన నుంచుని ఉండటం..
ఇది చూసిన నాకు..ఇది ప్రజాస్వామ్య దేశమేనా? అని అనుమానం వచ్చింది.. అగ్ర కులాల ఆధి పత్యం మూడుపువ్వులు ఆరు కాయలుగా చలామణి అవుతుంటే..అంబేత్కర్ కలలు నిజమవుతాయన్న విస్వాసం సన్నగిల్లుతున్నది..
ఇక ప్రసాదం పంఫిణీ భాగవతం..భక్తులకు ఎంగిలి మెతుకులు విదిల్చినట్లుగా ఈసడింపుగా అందిసున్న సిబ్బంది...అక్కడి బ్రాహ్మలు తమకు కావలసినంత ప్రసాదాన్ని సంచులతో నింపుకుంటుంటే ..ఏమీపట్టనట్లు మిన్నకుండటం ఇక్కడ సాధారణ విషయం.
 
 
 
 
 
{{తిరుమల తిరుపతి}}
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/550282" నుండి వెలికితీశారు